ముంబయిలొని భారత అణు శక్తి విభాగానికి చెందిన బాబా అణు పరిశోధన కేంద్రం (BARC) వివిధ విభాగాల్లో ట్రెయినీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/ట్రైయినింగ్ స్కీంలో భాగంగా 4374 పోస్టులను భర్తీ చేయనుంది. బయో సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్స్ కంప్యూటర్ సైన్స్, డ్రిల్లింగ్ ఎలక్ట్రికల్, ఎలక్రానిక్స్, ఇన్‌స్ట్రమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ, మైనింగ్ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. పోస్టును అనునరించి పదో తరగతి, పన్నెండో తరగతి, ఐటీఐ, డిప్తామా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఎమ్మెస్సీ ఎంఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులు ఆయా పోస్టులకు అర్హులు.
సెలెక్షన్: పోస్టును అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్
మొత్తం పోస్టుల సంఖ్య: 212
- టెక్నికల్ ఆఫీనర్/సి: 181 పోన్టులు
- సైంటిఫిక్ అసిస్టెంట్/బి: 7 పోన్టులు
- టెక్నీషియన్/బి: 24 పోస్టులు
ప్రారంభ వేతనం: నెలకు టెక్నికల్ ఆఫీసర్‌కు రూ.56,100, సైంటిఫిక్ అనిస్టెంట్‌కు
రూ.35,400; టెక్నీషియన్‌కు రూ.21,700
ట్రెయినింగ్ స్కీం(స్టయిపెండరీ ట్రెయినీ)
మొత్తం పోస్టుల సంఖ్య: 4162
కేటగిరీ 1: 1016 పోస్తులు
కేటగిరీ 2: 2046 పోస్తులు
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: ఏప్రిల్ 24
అప్లికేషన్లకు చివరి తేదీ: మే 22
వెబ్‌సైట్: https://www.barc.gov.in/ (Detail Notification Here)
స్టయిపెండ్: నెలకు కేటగిరీ-1కి రూ. 24,000 నుంచి రూ.26,000; కేటగిరీ 2కు రూ.20,000 నుంచి రూ.22,000
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు.