ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. నేడు మరో భారీ జాబ్ మేళాను (Mega Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC). ఈ జాబ్ మేళా ద్వారా విప్రో(Wipro Jobs), టెక్ మహింద్రా (Tech Mahindra Jobs), టాటా ఎలక్ట్రానిక్స్ (Tata Electronics Jobs), హెటిరో, అపోలో తదితర ప్రముఖ సంస్థలతో కలిపి మొత్తం 10 ప్రముఖ సంస్థల్లో దాదాపు 900 ఖాళీలను భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీ/ఎం.ఫార్మసీ అర్హతతో అంటే దాదాపు అన్ని విద్యార్హతలు కలిగిన వారికి ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. ఎంపికైన అభ్యర్థులు వారు ఉద్యోగం పొందిన సంస్థ ఆధారంగా ఏపీలో ఎక్కడైనా లేదా హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9494064634, 7842747682 నంబర్లను సంప్రదించవచ్చు.

ఇంటర్వ్యూలను నిర్వహించు చిరునామా: జడ్పీ హైస్కూల్ క్యాంపస్, క్రోసూరు పల్నాడు జిల్లా
వేతనాలు: వేర్వురు సంస్థల్లో వేర్వురుగా వేతనాలు ఉన్నాయి. అభ్యర్థులు ఎంపికైన ఉద్యోగం, సంస్థ ఆధారంగా రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం పొందే అవకాశం ఉంది.
జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్-Link
good
Good opportunity
Nyce
Spray job opportunities.
Dachetti shankararao
From.. santhabommali village,
Santhabommali mandalm,
Srikakulam dist. 532195
My phone. 7995921413, 9949223490