డిస్టెన్స్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు చదవాలనుకునే అభ్యర్థులకు మంచి ఛాన్స్… ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జి. రాంరెడ్డిసెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2020–21అకడమిక్ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఎంబీఏ. ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లకు ప్రత్యేకంగా ఎంట్రన్స్ నిర్వహిస్తుంది.
50 శాతం మార్కులతో డిగ్రీ పాసైన విద్యార్థులందరూ ఈ పరీక్ష రాసేందుకు అర్హులే.
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులుంటే సరిపోతుంది.
ఎంట్రన్స్‌కు సంబంధించిన సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ పీడీఎఫ్ లో అందుబాటులో ఉన్నాయి.
ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు
చివరి తేదీ; నవంబర్ 23
రిజిస్ట్రేషన్ ఫీజు; రూ.900
వెబ్సైట్; http://cde.ouadmissions.com/
ఐసెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు నేరుగా అడ్మిషన్లు కల్పిస్తుంది.
ఉస్మానియాలో డిస్టెన్స్ ఎంబీఏ. ఎంసీఏ
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS