HomeLATESTఉస్మానియాలో డిస్టెన్స్​ ఎంబీఏ. ఎంసీఏ

ఉస్మానియాలో డిస్టెన్స్​ ఎంబీఏ. ఎంసీఏ

డిస్టెన్స్​లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు చదవాలనుకునే అభ్యర్థులకు  మంచి ఛాన్స్​… ఉస్మానియా యూనివర్సిటీకి  చెందిన ప్రొఫెసర్​ జి. రాంరెడ్డిసెంటర్​ ఫర్​ డిస్టెన్స్​ ఎడ్యుకేషన్​  2020–21అకడమిక్​ ఇయర్​ నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది.
ఎంబీఏ. ఎంసీఏ కోర్సుల్లో  అడ్మిషన్లకు ప్రత్యేకంగా ఎంట్రన్స్​ నిర్వహిస్తుంది.  
50 శాతం మార్కులతో డిగ్రీ పాసైన విద్యార్థులందరూ ఈ పరీక్ష రాసేందుకు అర్హులే.
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులుంటే సరిపోతుంది.
ఎంట్రన్స్​కు సంబంధించిన సిలబస్​, ఎగ్జామ్​ ప్యాటర్న్​ ఇక్కడ పీడీఎఫ్​ లో అందుబాటులో ఉన్నాయి.

ఆన్​ లైన్​లో దరఖాస్తు చేసుకునేందుకు
చివరి తేదీ; నవంబర్​ 23
రిజిస్ట్రేషన్​ ఫీజు; రూ.900
వెబ్​సైట్​; http://cde.ouadmissions.com/

ఐసెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు నేరుగా అడ్మిషన్లు కల్పిస్తుంది.

Advertisement
2-Information-Brochure

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!