Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగ్రాడ్యుయేషన్‌ అర్హతతో ఫోన్‌పేలో ఉద్యోగాలు

గ్రాడ్యుయేషన్‌ అర్హతతో ఫోన్‌పేలో ఉద్యోగాలు

ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ అయిన ఫోన్ పే కంపెనీ అడ్వైజర్, ఓఓన్డీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బెంగళూరులో పనిచేయాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు పూర్తి వివరాలు చూద్దాం.

పోస్టులు: అడ్వైజర్, ఓఎన్డీసీ

అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కామర్స్, ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫాం , ఇండస్ట్రీస్, కస్టమర్ ఫేసింగ్ లో 3ఏండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి.

జాబ్ లొకషన్: బెంగుళూరులో పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: దరఖాస్తులు ఆన్ లైన్ లో చేసుకోవల్సి ఉంటుంది.

పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!