HomeLATESTగ్రూప్‌-3 రివైజ్డ్​ పోస్టులు విడుదల

గ్రూప్‌-3 రివైజ్డ్​ పోస్టులు విడుదల

గ్రూప్‌-3 నోటిఫికేషన్‌ నియామకాల రివైజ్డ్‌ ఖాళీల వివరాలను టీఎస్​పీఎస్సీ విడుదల చేసింది. మహిళలకు సమాంతర రిజర్వేషన్‌లను అమలు చేస్తున్నందున గ్రూప్‌-3 నోటిఫికేషన్‌లో ఖాళీల వివరాల రివైజ్డ్‌ బ్రేకప్‌ను టీఎస్‌పీఎస్సీ తాజాగా ప్రకటించింది. ఈ రివైజ్డ్‌ ఖాళీల బ్రేకప్‌లో మహిళలకు రోస్టర్‌పాయింట్‌ తొలగించి, అన్ని ఖాళీలను రిజర్వు కేటగిరీల వారీగా వెల్లడించింది. తెలంగాణలో గ్రూప్‌-3 సర్వీసుకు సంబంధించి 1,388 ఉద్యోగాల భర్తీకి 2022 డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఉద్యోగ రాత పరీక్షలు నవంబర్‌ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!