ఆల్ ఇండియా సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) కు యూనియన్ పబ్లిక్ఫి సర్వీస్కే కమిషన్ష నోటిఫికేషన్ విడుదల చేసింది.
నేటి నుంచి మార్చి 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనుంది.
ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న జరగనుంది.
కాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో 150 పోస్టులకు విడిగా మరో నోటిఫికేషన్ విడుదలైంది.
వెబ్‌సైట్: www.upsconline.nic.in