బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) డైరెక్టరేట్ జనరల్ 2021-2022 సంవత్సరానికి గాను కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
ఖాళీలు: 2788 (పురుషులు – 2651, మహిళలు-137)
1) కాబ్లర్ – 91 (పురుషులు – 88, మహిళలు-3)
2) టైలర్: 49 (పురుషులు – 47, మహిళలు-2)
3) కుక్: 944 (పురుషులు – 897, మహిళలు – 47)
4) డబ్ల్యూ/సీ: 537 (పురుషులు – 510, మహిళలు – 27)
5) డబ్ల్యూ/ఎం: 356 (పురుషులు – 338, మహిళలు – 18)
6) బార్బర్: 130 (పురుషులు – 123, మహిళలు – 7)
7) స్వీపర్: 637 (పురుషులు – 617, మహిళలు – 20)
8) కార్పెంటర్: 13
9) పెయింటర్: 3
10) ఎలక్ట్రీషియన్: 4
11) డ్రాఫ్ట్స్‌మెన్: 1
12) వెయిటర్: 6
13) మాలి: 4
అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడుల్లో రెండేళ్ల డిప్లొమా/ రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 1 ఆగస్టు 2021 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
సాలరీ: నెలకి రూ. 21,700 నుంచి రూ.69,100 పాటు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇతర అలవెన్సులు అందజేస్తారు.
దరఖాస్తులు: ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
చివరితేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (2022 జనవరి 15-21)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు అప్లై చేసుకోవాలి.
వెబ్సైట్: www.rectt.bsf.gov.in
బీఎస్‌ఎఫ్‌లో 2788 కానిస్టేబుల్ జాబ్స్
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS