దేశంలోని పబ్లిక్ సెక్టర్ బ్యాంకు లతో పాటు రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఎగ్జామ్స్ నిర్వహించే ఐబీపీఎస్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) ఈ ఏడాది ఎగ్జామ్స్ క్యాలెండర్ ను రిలీజ్ చేసింది. 2022-23 సంవత్సరం లో నిర్వహించే వివిధ పరీక్షల తేదీలను ప్రకటించింది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల తేదీలతో పాటు ఇతర వివరాలను వెల్లడించింది. అన్ని పరీక్షలకి ఆన్ లైన్ లోనే అప్లై చేసుకొవాలని ఐబీపీఎస్ ప్రకటించింది.
కొత్త క్యాలెండర్ ప్రకారం ఐబీపీఎస్ నిర్వహించే పరీక్షలు ఈ ఏడాది ఆగస్ట్ నెల నుంచి ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాలు ఐబీపీఎస్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. క్యాలెండర్ ఇక్కడ అందుబాటులో ఉంది
బ్యాంక్ ఎగ్జామ్స్ క్యాలెండర్ 2022–23
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS