HomeLATESTబీఎస్‌ఎఫ్‌లో 2788 కానిస్టేబుల్‌ జాబ్స్​

బీఎస్‌ఎఫ్‌లో 2788 కానిస్టేబుల్‌ జాబ్స్​


బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) డైరెక్టరేట్‌ జనరల్‌ 2021-2022 సంవత్సరానికి గాను కానిస్టేబుల్​ (ట్రేడ్స్​మెన్​) పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

ఖాళీలు: 2788 (పురుషులు – 2651, మహిళలు-137)

1) కాబ్లర్‌ – 91 (పురుషులు – 88, మహిళలు-3)

2) టైలర్‌: 49 (పురుషులు – 47, మహిళలు-2)

3) కుక్‌: 944 (పురుషులు – 897, మహిళలు – 47)

4) డబ్ల్యూ/సీ: 537 (పురుషులు – 510, మహిళలు – 27)

5) డబ్ల్యూ/ఎం: 356 (పురుషులు – 338, మహిళలు – 18)

6) బార్బర్‌: 130 (పురుషులు – 123, మహిళలు – 7)

7) స్వీపర్‌: 637 (పురుషులు – 617, మహిళలు – 20)

8) కార్పెంటర్‌: 13

9) పెయింటర్‌: 3

10) ఎలక్ట్రీషియన్‌: 4

11) డ్రాఫ్ట్స్‌మెన్‌: 1

12) వెయిటర్‌: 6

13) మాలి: 4

అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడుల్లో రెండేళ్ల డిప్లొమా/ రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 1 ఆగస్టు 2021 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

సాలరీ: నెలకి రూ. 21,700 నుంచి రూ.69,100 పాటు సెంట్రల్​ గవర్నమెంట్ రూల్స్​ ప్రకారం ఇతర అలవెన్సులు అందజేస్తారు.

దరఖాస్తులు:
ఆన్‌లైన్​లో అప్లై చేసుకోవాలి.

చివరితేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (2022 జనవరి 15-21)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు అప్లై చేసుకోవాలి.

వెబ్​సైట్​: www.rectt.bsf.gov.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!