ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTE) 2023-24 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ (Academic Calendar) విడుదల చేసింది. ఫస్ట్ ఇయర్ టెక్నికల్ కోర్సులన్నీ సెప్టెంబర్ 15 లోగా ప్రారంభం కావాలని సూచించింది. జులై 31 వ తేదీ లోగా సాంకేతిక విద్యా సంస్థల అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి కావాలని పేర్కొంది. పూర్తి క్యాలెండర్ ని ఏ ఐ సీ టీ ఈ వెబ్ సైట్ లో చూడవచ్చు.
