HomeLATESTఏఎన్‌ఎం ట్రైనింగ్​ కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్​

ఏఎన్‌ఎం ట్రైనింగ్​ కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్​

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం 2024–-25 విద్యా సంవత్సరానికి 27 ప్రభుత్వ/ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫీమేల్‌)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్‌ కోర్సులో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది. మొత్తం 1,040 సీట్లలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో 180. ప్రైవేట్ విద్యా సంస్థల్లో 860 ఖాళీలు ఉన్నాయి.

అర్హత: ఏదైనా గ్రూప్‌లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్ మార్కులు, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు అక్టోబర్​ 25 వరకు ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. పూర్తి వివరాలకు www.chfw.telangana.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!