HomeLATESTపదో తరగతి ఫలితాల అప్ డేట్.. ఈసారి మెమోల్లో కొత్త మార్పులు !

పదో తరగతి ఫలితాల అప్ డేట్.. ఈసారి మెమోల్లో కొత్త మార్పులు !

తెలంగాణ పదవ తరగతి (Telangana SSC) పరీక్షల ఫలితాలను ఒకటీ రెండు రోజుల్లో విడుదల చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 30 లేదా మే 1వ తేదీన ఫలితాలను విడుదల చేసే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈసారి పదో తరగతి ఫలితాలపై కీలక మార్పులు చేయనున్నారు. పదవ తరగతి ఫలితాలను ఇప్పటి వరకు మార్కులు కాకుండా మెమోలపై గ్రేడ్లు, సీజీపీఏ రూపంలో ఇచ్చేవారు. ఈ సారి మెమోలపై సబ్జెక్టుల వారీగా ఇంటర్నల్​ మార్కులు, ఎక్స్​ టర్నల్​ మార్కులు, గ్రేడ్ల రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మెమోల తయారీ ప్రక్రియ మొదలైంది.

📄 Telangana SSC (10th Class) Results 2025

Check your Telangana SSC Results 2025 using your hall ticket number. Results were announced on April 30, 2025, at 1 PM.

How to check your result:

  1. Click on any one of the links above.
  2. Enter your Hall Ticket Number.
  3. Click submit to view your marks.

Note: If one site is slow or not opening, try another link. Results are also available via SMS/WhatsApp as per instructions on the official site.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

5 COMMENTS

  1. Please don’t post pone the result date.
    If u are not declared the date then please don’t keep in news.
    From stendents side we are requesting you.
    Because as results date is coming soon in that dreams students will go depression ,from now onwards only!!!..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!