జేఈఈ. నీట్ 2024 మెయిన్ డేట్స్ ఖరారయ్యాయి. జేఈఈ ఫస్ట్ సెషన్ జనవరి 24 నుండి ఫిబ్రవరి 1వరకు, జేఈఈ 2 సెషన్ ఏప్రిల్ 1నుండి 15 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. నీట్ ఫస్ట్ సెషన్… జూన్ 10 నుండి 21 వరకు జరుగుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పూర్తి ఎగ్జామ్ షెడ్యూలును విడుదల చేసింది.
