ఇంటిగ్రేెటెడ్ బీఈడీ ( డిగ్రీ+బి.ఈడి) (INTEGRATED B.Ed) నోటిఫికేషన్ విడుదలైంది. నాలుగేండ్ల (4 సంవత్సరాల) ఇంటిగ్రేటేడ్ బీఈడీ 2023 నోటిఫికేషన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ ఏడాది తెలంగాణలోని మూడు విద్యాసంస్థల్లో ఈ కోర్సుకు ఎన్టీఏ అనుమతి ఇచ్చింది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటి ((MANU), ఎన్ఐటీ వరంగల్ (NIT), లక్సెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ కోర్సులకు అనుమతి లభించింది. ఈ మూడు విద్యా సంస్థల్లో మొత్తం 250 సీట్లను కేటాయించింది. దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (NCET-2023) లో వచ్చే మార్కుల మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు చేపడుతారు. జూన్ 27 నుండి జూలై 19 వరకు ఆన్ లైన్ ద్వార అప్లికేషన్స్ స్వీకరించనుంది.
ఇంటిగ్రేటేడ్ బీఈడీ (డిగ్రీ+బీఈడీ)నోటిఫికేషన్
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS