యూపీఎస్సీ (UPSC) ఇటీవల నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్కు (CIVIL SERVICES PRELIMINARY EXAMINATION 2023) సంబంధించిన పేపర్ ఇక్కడ అందిస్తున్నాం. సీఎస్బీ ఐఏఎస్ అకాడమీకి సంబంధించిన సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన సమాధానాల ‘కీ’ (ANSWERS KEY) కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ స్కోర్ అంచనా వేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. యూపీఎస్సీ విడుదల చేసే ‘కీ’ మాత్రమే అభ్యర్థులు ఫైనల్ గా పరిగణించాలి.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2023 పేపర్ విత్ కీ
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS