Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsతెలంగాణ టెన్త్ ఫలితాలు.. ఇక్కడ చెక్​ చేసుకొండి

తెలంగాణ టెన్త్ ఫలితాలు.. ఇక్కడ చెక్​ చేసుకొండి

తెలంగాణ పదో తరగతి ఫలితాలు (TS TENTH RESULTS 2023) ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదలవుతాయి. ఎస్​సీఈఆర్​టీ ఆఫీసులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది 4.8 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు తమ మార్కుల వివరాలు తెలుసుకునేందుకు ఫలితాల డైరెక్ట్ లింక్​ మెరుపులు.కామ్​లో అందుబాటులో ఉంది.

విద్యార్థుల ఫలితాలు అఫిషియల్​ వెబ్​సైట్​ https://www.bse.telangana.gov.in/ లో అందుబాటులో ఉంటాయి.

విద్యార్థులు తమ ఫలితాలను చెక్​ చేసుకునేందుకు రిజల్ట్ డైరెక్ట్ లింక్​ ఇక్కడ అందుబాటులో ఉంది.

CLICK HERE FOR SSC RESULTS LINK 1

CLICK HERE FOR SSC RESULTS LINK 2

NOTE: RESULTS WILL BE AVAILABLE AFTER 12 PM

తెలంగాణ టెన్త్ ఫలితాలు (SSC PUBLIC EXAMS RESULTS 2023) వెలువడగానే అఫిషియల్ వెబ్​సైట్ https://bse.telangana.gov.in లో అందుబాటులో ఉంటాయి.

విద్యార్థులు తమ హాల్​ టికెట్​ నెంబర్​ ఎంటర్​ చేసి మార్క్స్​ మెమో డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!