తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్టడీ మెటీరియల్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇతర స్టడీ సర్కీల్ లలో ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఇతర అందరు అభ్యర్థులు ఈ స్టడీ మెటీరియల్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటన విడుదల చేసింది. ఈ స్టడీ మెటీరియల్ ఉర్దూలో కూడా అందుబాటులో ఉంది.
ఇందులో తెలంగాణ సంస్కృతి , చరిత్ర, జాగ్రఫీ, రాజనీతి, పాలనా శాస్త్ర, ఆర్ధిక, సాంఘిక, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యక్తిత్వ వికాస పరమైన ఎంతో సమాచారం అందుబాటులో ఉంది. గ్రూప్ 1,2, ఇతర మోడల్ ప్రశ్నా పత్రాలు, తెలంగాణ ప్రభుత్వ పథకాల సమాచారం కూడా ఉంది. వీడియోల రూపంలోనూ మెటీరియల్ అందుబాటులో ఉంది. ప్రభుత్వ వెబ్సైట్ల లింక్లతో పాటు అందులో ఉన్న స్టడీ మెటీరియల్ను merupulu.com దిగువన అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఇక్కడ నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
https://tsbcstudycircle.cgg.gov.in/FirstPage.do https://youtube.com/@telanganabcstudycircle231
https://urduacademyts.com/study-material-tspsc-group-services
1 | TELANGANA GEOGRAPHY Volume I | DOWNLOAD |
2 | TELANGANA HISTORY AND CULTURE Volume I | DOWNLOAD |
3 | TELANGANA GOVT SCHEMES AND POLICIES Volume I | DOWNLOAD |
4 | WORLD INDIAN GEOGRAPHY Volume I | DOWNLOAD |
5 | INDIAN POLITY Volume I | DOWNLOAD |
6 | INDIAN & TELANGANA ECONOMY VOL -I | DOWNLOAD |
7 | INDIAN & TELANGANA ECONOMY VOL -II | DOWNLOAD |
8 | INDIAN & TELANGANA ECONOMY VOL -III | DOWNLOAD |
9 | CURRENT AFFAIRS VOL -I | DOWNLOAD |
10 | CURRENT AFFAIRS VOL -II | DOWNLOAD |
11 | CURRENT AFFAIRS VOL -III | DOWNLOAD |
12 | CURRENT AFFAIRS VOL -IV | DOWNLOAD |
Hi
Hi