తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. హాల్‌టికెట్లలో తప్పులు ఉంటే విద్యార్థులు సరిచేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. హాల్‌టికెట్‌పై కాలేజీ ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తున్నామని ప్రకటించింది.
కాగా, మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
ఇంటర్ బోర్డు అన్ని కాలేజీలకు హాల్ టికెట్లను పంపింఇంది. త్వరలొనే official వెబ్సైట్ https://tsbieht.cgg.gov.in/home.do లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.
