HomeLATESTముగిసిన గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ.. మొత్తం ఎన్ని లక్షల అప్లికేషన్లు వచ్చాయంటే?

ముగిసిన గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ.. మొత్తం ఎన్ని లక్షల అప్లికేషన్లు వచ్చాయంటే?

తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం.. డిసెంబర్ లో 8 వేలకు పైగా గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 31 నుంచి ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. భారీగా ఉద్యోగాలు ఉండడంతో లక్షలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు పోటీ పడ్డారు.

వాస్తవానికి ఈ దరఖాస్తు ప్రక్రియ జనవరి 30న ముగియాల్సి ఉండగా.. ఫిబ్రవరి 3 వరకు పొడిగించారు. దీంతో గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగిసింది. మొత్తం 9,51,321 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ (TSPSC) తెలిపింది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!