Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగ్రూప్-4కు భారీగా దరఖాస్తులు.. ఇప్పటివరకు ఎన్ని లక్షల అప్లికేషన్లు వచ్చాయంటే?

గ్రూప్-4కు భారీగా దరఖాస్తులు.. ఇప్పటివరకు ఎన్ని లక్షల అప్లికేషన్లు వచ్చాయంటే?

తెలంగాణలో 8039 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 30న ప్రారంభించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ జనవరి 30న ముగియనుంది. అయితే.. భారీగా ఖాళీలు ఉండడంతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగులు ఆసక్తి చూపుతున్నారు.

ఈ రోజు (జనవరి 28) సాయంత్రం వరకు 7,41,159 మంది అభ్యర్థులు గ్రూప్-4 కు అప్లై చేసుకున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఇంకా దరఖాస్తులకు మరో రెండు రోజుల సమయం ఉంది. గడువు ముగిసే నాటికి దరఖాస్తుల సంఖ్య 8 లక్షలు దాటే అవకాశం ఉంది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!