తెలంగాణలో 8039 గ్రూప్-4 ఉద్యోగాలు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 30 వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అయితే.. ఇప్పటి వరకు మొత్తం.. 497056 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తులు ముగిసే నాటికి ఈ సంఖ్య 9 లక్షలకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గ్రూప్-4కు భారీగా పోటీ.. ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయంటే?
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS
Pls
Good morning
Merupulu whatsp group number chepandi please please please
Thank you for valueble information sir