Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsUPSC RESULTS: సివిల్​​ సర్వీసెస్​ మెయిన్స్​ రిజల్ట్స్​

UPSC RESULTS: సివిల్​​ సర్వీసెస్​ మెయిన్స్​ రిజల్ట్స్​

సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 16 నుంచి 25 వ తేదీ వరకు యూపీఎస్సీ ఈ పరీక్షలని నిర్వహించింది. ఫలితాలను యూపీఎస్​సీ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచింది. ఇంటర్వ్యూల షెడ్యూల్ త్వరలోనే విడుదల చేస్తామని కమిషన్ పేర్కొంది. ఫలితాల కోసం https://www.upsc.gov.in/ వెబ్ సైట్ చూడవచ్చు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!