Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBS1147 అసిస్టెంట్​ ప్రొఫెసర్​ ​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​.. 20 నుంచి అప్లికేషన్లు

1147 అసిస్టెంట్​ ప్రొఫెసర్​ ​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​.. 20 నుంచి అప్లికేషన్లు

తెలంగాణలో మరో భారీ నోటిఫికేషన్​ వెలువడింది. వైద్యఆరోగ్య శాఖలో 1147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో అసిస్టింట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్​ జారీ చేసింది. నోటిఫికేషన్​ ప్రకారం ఈ నెల 20 వ తేదీ నుండి ఆన్ లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. జనవరి 5 వ తేదీ వరకు అప్లికేషన్ల తుది గడువుగా నిర్ణయించింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నోటిపికేషన్​ విడుదల చేసింది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!