పరిసరాల విజ్ఞానం(EVS)
- నా కుటుంబం: నా కుటుంబం, వంశ వృక్షం, వలసలు, కుటుంబ వ్యవస్థ మార్పులు, వృద్ధి మరియు సమిష్టి కుటుంబాలు, పండుగలు
- పని మరియు ఆట: వృత్తి పనులు, బాల కార్మికులు, ఆటలు, స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ ఆటలు, మార్షల్ ఆర్ట్స్ శ్వాసక్రియ, శ్వాసవ్యవస్థపై ఆటల ప్రభావం, మేళాలు, సర్కస్‌లు.
- మొక్కలు మరియు జంతువులు: మన పరిసరాల్లో మొక్కలు మరియు జంతువులు, మొక్కలు, జంతువుల ఉత్పన్నాలు, మొక్క భాగాలు, కిరణ జన్యసంయోగక్రియ, పుష్పం, భాగాలు, పరాగసంపర్కం, ఫలదీకరణ, ఫలాలు, విత్తనాలు, వన్య మరియు సాగుజాతి మొక్కలు, అడవి మరియు పెంపుడు జంతువులు, వాటి ఆహారం, జంతువుల్లో దంతాల అమరిక.
- మన ఆహారం: వివిధ ఆహార పదార్థాలు, ధాన్యాలు మరియు కూరగాలయ నిల్వ , ఆహార పదార్థాల నిల్వ, జంతు సంరక్షణ, ఆహారంలోని పోషకాలు, పోషకాహారలోపం, న్యూనతా వ్యాధులు.
- నివాసం: వివిధ రకాల ఇండ్లు, విద్యుత్ ఉపకరణాలు, వాటి ఉపయోగం, చీమలు, తేనేటీగలు, సంఘజీవనం, వివిధ రకాల జంతువులు, వాటి నివాసాలు.
- గాలి: గాలి ప్రాముఖ్యత, గాలి సంఘటనం, వాతావరణ పీడనం, గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు, జాగ్రత్తలు, గాలి కాలుష్యం, కారకాలు, దాని ప్రభావం, రక్షణ చర్యలు, హరితగృహ ప్రభావం.
- శక్తి: పునరుద్ధరించే, పునరుద్దరింపబడని వనరులు, ఇతర శక్తి వనరులు,
- నీరు: నీరు ప్రాముఖ్యత, నీటి వనరులు, నీటిలోని వృక్ష జంతుజాలం, ద్రవాల కొలతలు, నీటి కాలుష్యం, కారకాలు, ప్రభావం, రక్షణ చర్యలు, నీటిని శుద్ధి చేయడం కరువులు, తుఫానులు.
- మానవ శరీరం–ఆరోగ్యం, పరిశుభ్రత: మానవ శరీరం, బాహ్య అంతరభాగాలు, ఎముకలు, కండరాలు, జ్ఞానేంద్రియాలు, జీర్ణక్రియ, శ్వాసక్రియ, నాడీ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, ప్రథమ చికిత్స.
- పటాలు: దిక్కులు, మండలం, జిల్లా, రాష్ట్రం, భారతదేశం.
- భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి: మానవ పరిణామ క్రమం, పూర్వ చారిత్రక యుగం, భారతదేశ సంస్కృతి సాంప్రదాయం, నాగరికత మధ్యయుగ సంస్కృతి, పురాతన కట్టడాలు, మత పరమైన ఉద్యమాలు, జైన, బౌద్ధ, భక్తి ఉద్యమాలు, ప్రముఖ వ్యక్తులు, భారత స్వాతంత్రోద్యమం , ఆధునిక భారతదేశం
- మనదేశం.: ఉనికి , విస్తరణ, భౌగోళిక స్వరూపాలు, వాతావరణం, సహజ స్వరూపాలు, ఖండాలు, సముద్రాలు, భారతదేశంలో చారిత్రక ప్రదేశాలు.
- మన రాష్ట్రం: సంస్కృతి, రాష్ట్ర ప్రభుత్వం, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతీయ అత్యవసర సేవలు, రాష్ట్ర చిహ్నాలు, జీవనోపాధి, నాగరికత, నదుల ప్రభావం.
- భారత రాజ్యాంగం: ప్రవేశిక, ప్రధాన విధానాలు, ప్రాథమిక హక్కులు. ప్రాథమిక విధులు. బాలల హక్కులు.
15: రక్షణ: భూకంపాలు. వరదలు, అగ్నిప్రమాదాలు. ప్రాథమిక చికిత్స, 108, 104 వాహనాలు.
పెడగాగి:
1.పరిసరాల విజ్ఞానం భావన మరియు పరిధి
- లక్ష్యాలు
- పరిసరాల విజ్ఞానం సహసంబంధం
- విద్యాప్రణాళిక
- నిరంతర సమగ్ర మూల్యాంకనం
- అభ్యసనం