ఎస్సై, ఏఎస్సై (ఫింగర్ ప్రింట్) మెయిన్స్ పరీక్షల ప్రిలిమినరీ కీ ని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఇవాళ విడుదల చేసింది. ప్రాథమిక కీ అధికారిక వెబ్ సైట్ www.tslprb.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. కీ పై అభ్యంతరాలుంటే ఈ నెల 14న సాయంత్రం 5 గంటల్లోపు వెబ్ సైట్ లో నమోదు చేయాలని అధికారులు సూచించారు.
తెలంగాణ ఎస్ఐ అభ్యర్థుల ప్రైమరీ కీ
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS