HomeLATESTతెలంగాణ ఎస్ఐ హాల్ టికెట్లు విడుదల.. డౌన్ లోడ్ లింక్ ఇదే..

తెలంగాణ ఎస్ఐ హాల్ టికెట్లు విడుదల.. డౌన్ లోడ్ లింక్ ఇదే..

తెలంగాణలో ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన ఫైనల్ రాత పరీక్షలను ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల హాల్ టికెట్లను బోర్డు కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.tslprb.in/ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది. హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలు ఎదురైతే ఈమెయిల్: support@tslprb.inను సంప్రదించాలని బోర్డు సూచించింది. లేదా ఫోన్: 9393711110, 9391005006 నంబర్లకు కాల్ చేసి తెలపాలని వెల్లడించింది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!