Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsరేపు పాలిసెట్​ 2023 ఫలితాలు

రేపు పాలిసెట్​ 2023 ఫలితాలు

పాలిటెక్నిక్​ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీఎస్‌ పాలిసెట్‌ (TS POLYCET 2023) ఫలితాలు రేపు విడుదలవుతాయి. ఈ నెల 26న ఫలితాలను విడుదల చేయనున్నట్లు సాంకేతిక విద్యామండలి కార్యదర్శి శ్రీనాథ్‌ ప్రకటించారు. మాసబ్​ట్యాంక్​లోని టెక్నికల్​ ఎడ్యుకేషన్​ కార్యదర్శి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు రిలీజ్​ చేస్తారు. ఈ నెల 17వ తేదీన నిర్వహించిన టీఎస్‌ పాలిసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 98,273 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎనిమిది రోజుల వ్యవధిలోనే ఫలితాలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

ఫలితాలు విడుదల చేసిన వెంటనే అఫిషియల్​ వెబ్​సైట్​ polycet.sbtet.telangana.gov.in తో పాటు మెరుపులు.కామ్​లో విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!