తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఈ రోజు విడుదలవుతున్నాయి. ఎంసెట్ (ఇంజనీరింగ్) రిజల్ట్స్ మధ్యాహ్నం 3.30 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు కన్వీనర్ వెల్లడించారు.
విద్యార్థులు ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ సబ్మిట్ చేసి తమ ర్యాంక్‌ను తెలుసుకోవచ్చు.
రిజల్ట్స్ ఎంసెట్ అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు..
https://eamcet.tsche.ac.in/
DIRECT LINK TO CHECK YOUR RESULT
To Join Whatsapp ![]() | |
To Join Telegram Channel ![]() |