HomeLATESTగురుకుల్​ పరీక్షల హాల్​ టికెట్లు.. 24 నుంచి డౌన్​లోడ్​ చేసుకొండి

గురుకుల్​ పరీక్షల హాల్​ టికెట్లు.. 24 నుంచి డౌన్​లోడ్​ చేసుకొండి

గురుకుల్​ పోస్టులకు నిర్వహిస్తున్న పరీక్షల హాల్​టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ రెసిడెన్షియల్​ విద్యాసంస్థల్లో వివిధ పోస్టుల రిక్రూట్​మెంట్​కు భారీ సంఖ్యల్లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. TREIRB నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు సంబంధించిన హాల్​ టికెట్లను ఈ నెల 24న అఫిషియల్​ వెబ్​సైట్​లో treirb.telangana.gov.in అందుబాటులో ఉంచనుంది. వివిధ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు పరీక్షకు వారం రోజుల ముందే వీటిని డౌన్​లోడ్​ చేసుకోవాలని టీఆర్​ఈఐఆర్​బీ కన్వీనర్​ ప్రకటన విడుదల చేశారు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!