గురుకుల్ పోస్టుల నియామక పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. టీఆర్ఈఐఆర్బీ (TREIRB) కొత్త షెడ్యూలును విడుదల చేసింది. కొత్త తేదీలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 24 నుంచి అన్ని పోస్టులకు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనుంది. అప్లై చేసుకున్న అభ్యర్థులు పరీక్ష తేదీల మార్పులను గమనించాలని బోర్డు కన్వీరన్ ప్రకటన విడుదల చేశారు.
గురుకుల్ పరీక్షల టైమ్ టేబుల్ మారింది..
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS
పరీక్ష తేదీలు ఎక్కడ మారినవి.
Good service
Thank you.