HomeLATEST4006 టీచర్ జాబ్స్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి!

4006 టీచర్ జాబ్స్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి!

తెలంగాణలోని బీసీ, సాంఘిక, గిరిజన సంక్షేమం తదితర గురుకుల విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న 5704 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGT) పోస్టులకు ఈ రోజే లాస్ట్ చాన్స్. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://treirb.telangana.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు : 4006

పోస్టుల వివరాలు:

తెలంగాణ రెసిడెన్షియల్ సామాజిక సంక్షేమ విద్యా ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TSWREIS):728

తెలంగాణ గిరిజనుడు సంక్షేమ విద్యా రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TTWREIS):218

మహాత్ముడు జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ నివాసం విద్యాపరమైన సంస్థలు (MJPTBCWREIS:2379

తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS):594

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TREIS):87

అర్హతలు: నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

UGCచే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ మరియు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) కోర్సులో ఉత్తీర్ణత మరియుతెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TSTET) / ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (APTET)/ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) పేపర్ II లో ఉత్తీర్ణత.

వయోపరిమితి:

అభ్యర్థులకు 18 నుండి 44 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. SC, వారికి – 5 సంవత్సరాలు, OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు :

జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ. 1200/-,  మిగితా అభ్యర్ధులు – రూ. 600/-

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తులు చేయుటకు : ఏప్రిల్ 24, 2023 నుండి మే 27, 2023 వరకు

ఎంపిక విధానం :

అభ్యర్థులను రాతపరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!