తెలంగాణలో ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్కు (SI FINAL EXAM) దాదాపు 96 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. టీఎస్ఎల్పీఆర్బీ (TSLPRB) వరుసగా రెండు రోజులు నిర్వహించిన ఈ పరీక్షలకు తొలి రోజున 95.50 శాతం మంది అభ్యర్థులు పరీక్ష రాయగా రెండో రోజున 95.47 శాతం మంది పరీక్ష రాశారు. ప్రిలిమ్స్, ఈవెంట్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. తొలి రోజున 59534, రెండో రోజున 58019 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. త్వరలోనే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని విడుదల చేస్తామని టీఎస్ఎల్పీఆర్బీ ప్రకటించింది.

GENERAL STUDIES EXAM QUESTION PAPER (09.04.2023)
TSLPRB తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహించిన ఎస్ఐ, ఏఎస్సై ఫైనల్ రాత పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, ఆన్సర్ కీని ఇక్కడ అందిస్తున్నాం. వివిధ కోచింగ్ సెంటర్లకు సంబంధించిన నిపుణులు రూపొందించిన ’కీ‘ని త్వరలోనే ఇక్కడ అందిస్తాం. త్వరలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారికంగా విడుదల చేసే ‘కీ’ నే ప్రామాణికంగా పరిగణించండి. (మిగతా పేపర్లు, కీ కూడా త్వరలోనే అందిస్తాం)
ARITHMETIC AND REASONING & MENTAL ABILITY EXAM QUESTION PAPER (08.04.2023)
ARITHMETIC AND REASONING & MENTAL ABILITY EXAM QUESTION PAPER (08.04.2023)
(SOURCE: SAKSHI EDUCATION)