HomeLATESTషాకింగ్ న్యూస్.. సగం మంది అభ్యర్థులు టీఎస్పీఎస్సీ పరీక్షలకు దూరం.. వివరాలివే!

షాకింగ్ న్యూస్.. సగం మంది అభ్యర్థులు టీఎస్పీఎస్సీ పరీక్షలకు దూరం.. వివరాలివే!

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ రోజు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉద్యోగాల భర్తీకి నియామక పరీక్ష నిర్వహించింది. మొత్తం 163 ఖాళీల భర్తీకి నియమించిన ఈ నియామక పరీక్షకు మొత్తం 21,472 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కేవలం 17,717 మంది మాత్రమే తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు.

తెలంగాణలోని మొత్తం 16 జిల్లాల్లో ఈ పరీక్షను నిర్వహించగా.. ఉదయం జరిగిన పేపర్-1 పరీక్షకు 11,102 మంది అభ్యర్థులు (51.7 శాతం) హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్-2 పరీక్షకు 11,028 మంది (11,028) మంది హాజరయ్యారు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!