అన్ని ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు… భారతీయ చరిత్ర సంస్కృతి (INDIAN HISTORY) అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB), టీఆర్‌ఈఐఆర్‌బీ (TREI RB), ఏపీపీఎస్సీ (APPSC), యూపీఎస్సీ (UPSC) నిర్వహిస్తున్న అన్ని పరీక్షలకు ఈ టాపిక్ నుంచి కనీసం 20 నుంచి 25 మార్కులు తప్పనిసరి. తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు వెలువడ్డ నోటిఫికేషన్లలోనూ చరిత్ర నుంచి ఎక్కువ మార్కులు కవర్ అవుతున్నాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌తో పాటు తెలంగాణ గురుకుల్ జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్ నుంచి ప్రతి రోజు ప్రాక్టీస్ టెస్ట్ ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 131
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
క్రిందివాటిలో వేటిని ప్రోత్సహించుటకు అంతర్జాతీయ
సంస్థలను ప్రైవేటు కంపెనీలకు అనేక రాయితీలు
ప్రవేశపెట్టారు?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
సరళీకృత ఆర్థిక విధానాల సమయంలో గమనించదగిన
విషయాలు?
1. పేదప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను
ప్రోత్సహించారు.
2. ప్రభుత్వ వనరులను ప్రవేట్‌పరం చేయడం జరిగింది.Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
నూతన ఆర్థిక విధానాలలో భాగంగా ఆర్థిక వికేంద్రీకరణ
జరిగి దీనివల్ల జరిగిన సంఘటనలు?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ఆర్థిక విధానాలను తెలిపే
విజన్ 2020ని రూపొందించినవారు?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
విజన్ 2020 అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
1996 జులై నుంచి రాష్ట్ర ఆర్థిక వనరులను వివిధ రంగాల
విధానాలను మెరుగుపర్చుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే
చర్యలు?
1. కిలోబియ్యం రూ.3.50 నుండి రూ. 2లకు తగ్గించింది.
2. ప్రతి కుటుంబానికి ఇచ్చే బియ్యంలో 25% కోటాను
తగ్గించింది.
3. వ్యవసాయేతర వినియోగదారులకు విద్యుత్‌ను 20-60%
పెంచింది?
4. రైతులకు విద్యుతేట్ను 10 నుండి 25రెట్లు తగ్గించింది.
పైవాటిలో సరియైనవిCorrect
Incorrect
-
Question 7 of 25
7. Question
క్రిందివానిలో సరియైనది కానిది?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ఎ.పి.ఇ.ఆర్.సి.లో లేని సంస్కరణ?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ప్రభుత్వ రంగ సంస్థల సంస్కరణ కార్యక్రమాలకు అవసరమైన
టెక్నాలజీ అసిస్టెన్స్ కొరకు బ్రిటన్ ప్రభుత్వ సంస్థ ఎన్ని
మిలియన్ డాలర్ల గ్రాంటు ఇవ్వడం జరిగింది?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
1990-95 కాలంలో డొమెస్టిక్ ప్రొడక్ట్()లో అప్పుల వడ్డీల
భారం 12.1% ఉండగా 1995-2000 నాటికి ఎంతమేరకు
సరియైంది తెలుపుము?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
1995-2000 మధ్యకాలంలో ఆర్థిక లోటు ఏ విధంగా
ఉంది?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
1998 చివరినాటికి రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
1990-91లో రాష్ట్ర బడ్జెట్ లో రుణాల భారం రూ.48కోట్లు
ఉండగా 1996-97 నాటికి ఎంతకు పెరిగింది?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఆర్థిక సంస్కరణల కాలంలో విద్యుత్ రంగానికి సంబంధించిన
సంస్కరణలను సూచించినవారు?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
విద్యుత్ సంస్కరణలకు ప్రపంచ బ్యాంకు నుండి ఎన్ని
మిలియన్ డాలర్ల అప్పును తీసుకుంది?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్కరణల చట్టం 1998ను వ్యతిరేకించి
ఉద్యమం చేస్తున్న ఉద్యమకారులపై చంద్రబాబు నాయుడు
ప్రభుత్వం ఎక్కడ కాల్పులు జరిపింది?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ప్రభుత్వ ఉద్యోగాలను, విభాగాలను, ఉద్యోగుల జీతాలు,
పెన్షన్లను పరిశీలించి ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు
అనేక చర్యలను సూచించిన కమిటీ?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
1996-97కి పూర్వం ప్రతి సంవత్సరం 3.4% ప్రభుత్వ ఉ
ద్యోగాలు పెరుగగా 1996-97 సంస్కరణల కాలంలో కొత్త
ఉద్యోగాలు ఎంతకు ఉన్నాయి?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
సంస్కరణల కాలంలో కొత్త ఉద్యోగాల నియామకం కొనసాగిన
డిపార్ట్మెంట్ ?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ఉన్నత విద్యపై వేసి కమిటి?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
1998-2001 మొదటి దశలో ప్రైవేటీకరించిన పరిశ్రమలు?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
2003 ఆగస్టులో మొత్తం 36 ప్రభుత్వరంగ సంస్థల్లో
ఎంతమంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ
(వి.ఆర్.ఎస్.) ఉద్వాస పలికారు?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
సంస్కరణ దశలో మొత్తం ఉద్యోగుల సంఖ్య?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఎపిఎస్ఆర్ఎసిని, సింగరేణి కాలరీలను ప్రైవేటీకరించేందుకు
2001 జులై నెలలో విడుదల చేసిన జీ.వో?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
2003 ఆగస్టు నాటికి ప్రైవేటీకరించిన సంస్థలు ఏవి?
1. పాలేరు కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ
2. ఎనరిచ్ (ENRICH)
3. ఆదిలాబాద్ కో-ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు
4. నిజాం షుగర్స్ లిమిటెడ్‌పై వాటిలో సరియైనవి
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 131
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
ప్రభుత్వ పాలన వ్యవహారాలు
రైల్వే రవాణా ఇంపార్టెంట్ బిట్స్
పులుల గణన 2022 బిట్ బ్యాంక్