తెలంగాణ ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టులకు
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 5089 పోస్టులకు గతంలో నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పుడు దాన్ని రద్దు చేస్తున్నట్లు కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. పోస్టులు కలిపి ఇప్పుడు నోటిఫికేషన్ విద్యాశాఖ రిలీజ్ చేసింది .ఇప్పటికే దరఖాస్తూ చేసుకున్నవారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్లకి అవకాశం ఉంటుంది. మార్చ్ 4 నుండి ఏప్రిల్ 3 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు.
