Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఎల్​ అండ్​ టీలో డిప్లొమా ఇంజనీర్​ ట్రెయినీ పోస్టులు

ఎల్​ అండ్​ టీలో డిప్లొమా ఇంజనీర్​ ట్రెయినీ పోస్టులు

లార్సెన్ అండ్‌ టుబ్రో(Larsen & Toubro Limited Company) కంపెనీలో వివిధ విభాగాల్లో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కంపెనీ అఫిషియల్​ వెబ్​సైట్​లో జాబ్​ ఓపెనింగ్స్​లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం డిప్లొమా ఇంజనీర్​ ట్రెయినీ (DIPLOMA ENGINEER TRAINEES) పోస్టుల భర్తీకి ఆ కంపెనీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కళాశాలల నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులవుతారు. డిప్లొమా ఫైనల్​ ఇయర్​ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.  అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్​ 5వ తేదీలోగా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్​ డైరెక్ట్ లింక్​ ఇక్కడ అందుబాటులో ఉంది.

DIPLOMA ENGINEER TRAINEES – click to apply for current openings

విభాగాలు: 

1. సివిల్

2. ఎలక్ట్రికల్

3. మెకానికల్

4. మెకాట్రానిక్స్

5. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్

6. ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్‌

7. ఆటోమొబైల్

8. ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌/ సేఫ్టీ

9. కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

10. మైనింగ్‌

11. ఇన్‌స్ట్రుమెంటేషన్‌ & కంట్రోల్‌

12. కెమికల్‌

13. మెటలర్జీ

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కళాశాలల నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత.

1. డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

2. 30 జూన్ 2023 నాటికి విద్యార్థులు డిప్లొమా అర్హత సాధించాలి.

3. డిప్లొమాకు ముందు లేదా తర్వాత ఇంజినీరింగ్ / సైన్స్ / ఆర్ట్స్ వంటి కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్లయితే దరఖాస్తుకు అనర్హులు.

4. అకడమిక్‌లో ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు ఉండరాదు.

వయసు: అభ్యర్థులు 1-7-2001 నుంచి 30-6-2005 మధ్య జన్మించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 05.04.2023.

DIPLOMA ENGINEER TRAINEES – click to apply for current openings

Diploma Engineer Trainee 2023 Work Location – PAN India

Eligibility Criteria:

 3 years / 6 semester diploma course (full-time) after SSC or equivalent / HSC examination.

 Students expecting to qualify their diploma by 30th June 2023.

 Any Graduation before or after diploma in Engineering/Science/Arts etc are not eligible to apply

 Sandwich courses are not eligible.

 Should qualify their diploma in first attempt with a minimum aggregate of 60%.

 No Backlogs / Arrears.

 Born between 1-7-2001 and 30-6-2005, both days inclusive.

 Foreign nationals are not eligible.

 Any subject / paper not cleared during usual attempt and re-attempted for whatsoever reason will be considered as a second attempt.

 Company reserves the right to alter the requirements / branches eligible & eligibility criteria.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!