ఈ రోజు ఉదయం 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన సీబీఎస్ఈ బోర్డు.. కొద్ది సేపటి క్రితం 10వ తరగతి ఫితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలు cbseresults.nic.in వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షల్లో మొత్తం 93.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది మొత్తం 21 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలకు హాజరయ్యారు.
CBSE Tenth Results Direct Link-LINK1
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.. ఈ డైరెక్ట్ లింక్ తో రిజల్ట్స్
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS