Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSస్టాఫ్​ నర్స్​ అభ్యర్థులకు మరో ఛాన్స్​

స్టాఫ్​ నర్స్​ అభ్యర్థులకు మరో ఛాన్స్​

తెలంగాణలో స్టాఫ్​ నర్స్​ నియామకాల కోసం అప్లికేషన్ గడువును పొడిగించారు. ఈ నెల 21 వరకు గడువు పెంచుతూ నియామక బోర్డు ప్రకటన విడుదల చేసింది. మొత్తం 5,204 స్టాఫ్ నర్స్​ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్​ విడుదల చేసింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులకు అవకాశం కల్పించగా తాజాగా 21 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులను మరో అవకాశం కల్పిస్తున్నట్లు మెడికల్​ హెల్త్ సర్వీస్​ రిక్రూట్​మెంట్​ బోర్డు ప్రకటన రిలీజ్ చేసింది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!