దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 5న నిర్వహించిన ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (AIBE)-XVII పరిక్ష ఫలితాలను BCI విడుదల చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేసి స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఎన్ రోల్ మెంట్ సర్టీఫికెట్ సరిగా అప్ లోడ్ చేయని అభ్యర్థుల ఫలితాలు పెండింగ్ లో ఉంచారు.మే 15 లోగా సర్టీఫికెట్స్ అప్ లోడ్ చేస్తే 20న ఫలితాలు వెల్లడిస్తారు.
www.allindiabarexamination.com ఈ లింక్ తో చెక్ చేసుకోండి.