
గ్రూప్ 4 పరీక్షలకు (TSPSC GROUP 4) ప్రిపేరవుతున్న అభ్యర్థులకు చివరి వారంలో ఉపయోగపడేలా రూపొందించిన గ్రాండ్ టెస్ట్ సిరీస్ (GRAND TEST SERIES) ఇక్కడ అందిస్తున్నాం. టీఎస్పీఎస్సీ లేటెస్ట్ సిలబస్‌కు అనుగుణంగా, న్యూ ఎగ్జామ్ ప్యాటర్న్ ఆధారంగా ఈ టెస్ట్ లు రూపొందించటం జరిగింది. అన్ని టాపిక్ లు కవరయ్యేలా టార్గెటెడ్ బిట్స్ ఇందులో ఉన్నాయి.
మెరుపులు.కామ్‌ను ఆదరిస్తున్న అభ్యర్థుల కోసం.. ఒక్కో గ్రాండ్ టెస్ట్ (పేపర్ 1 + పేపర్ 2) కేవలం రూ.100 కు అందిస్తున్నాం. ONLINE GRAND TEST SERIES ఈ లింక్ పై లేదా పైన ఉన్న ఫొటోపై క్లిక్ చేసి ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకొని పరీక్ష రాయండి.
ఆన్లైన్ లో ఎన్ని సార్లయినా మీరు ఎగ్జామ్‌ను అటెంప్ట్ చేసే వీలుంటుంది. ఎగ్జామ్ పూర్తి కాగానే లీడర్ బోర్డులో మీరెన్ని మార్కులు సాధించారో తెలుస్తుంది. చివర్లో ఉన్న వ్యూ క్వశ్చన్స్ ట్యాబ్ పై క్లిక్ చేస్తే మొత్తం 150 ప్రశ్నలు జవాబులు అందుబాటులో ఉంటాయి. గ్రాండ్ టెస్ట్ లో జాయిన్ అయిన అభ్యర్థుల మెయిల్‌కు మరుసటి రోజున (QUESTION PAPER WITH KEY) క్వశ్చన్పేపర్, కీ పీడీఎఫ్ పంపించటం జరుగుతుంది.
టైమర్ తో రూపొందించిన ఈ ఆన్లైన్ ఎగ్జామ్‌ను.. అభ్యర్థులు పక్కాగా ట్రై చేయండి. మీ ప్రిపరేషన్ లెవల్‌ను అంచనా వేసుకొండి. ఈ ప్రశ్నలకు అనుగుణంగా టాపిక్స్‌ను రివిజన్ చేయండి.
DONT MISS YOUR SUCCESS