HomeLATESTవిద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. నేటి నుంచే వారికి సమ్మర్ హాలీడేస్

విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. నేటి నుంచే వారికి సమ్మర్ హాలీడేస్

తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ నిన్నటితో ముగిశాయి. ఈ పరీక్షలకు మొత్తం 4,86,194 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 4,84,384 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు ఈ రోజు నుంచి సెలవులు స్టార్ట్ అయ్యాయి. ఇంటర్ కాలేజీలు స్టార్ట్ అయ్యే వరకు వీరికి సెలవులు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో ఇంటర్ క్లాస్లులు జూన్ రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. రేపటి నుంచి అంటే.. ఈ నెల 13 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ను ప్రారంభించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. సాధ్యమైనంత త్వరగా ఫలితాలను విడుదల చేయాలన్న లక్ష్యంతో అధికారులు వాల్యుయేషన్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలు రూపొందించారు. మొత్తం 18 సెంటర్లలో ఈ స్పాట్ వాల్యుయేషన్ కొనసాగనుంది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!