Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఎస్​ఐ మెయిన్స్​ ఎగ్జామ్​కు 96 శాతం మంది హాజరు.. జనరల్​ స్టడీస్​ క్వశ్చన్​ పేపర్​..

ఎస్​ఐ మెయిన్స్​ ఎగ్జామ్​కు 96 శాతం మంది హాజరు.. జనరల్​ స్టడీస్​ క్వశ్చన్​ పేపర్​..

తెలంగాణలో ఎస్​ఐ మెయిన్స్​ ఎగ్జామ్​కు (SI FINAL EXAM) దాదాపు 96 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. టీఎస్​ఎల్​పీఆర్​బీ (TSLPRB) వరుసగా రెండు రోజులు నిర్వహించిన ఈ పరీక్షలకు తొలి రోజున 95.50 శాతం మంది అభ్యర్థులు పరీక్ష రాయగా రెండో రోజున 95.47 శాతం మంది పరీక్ష రాశారు. ప్రిలిమ్స్, ఈవెంట్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. తొలి రోజున 59534, రెండో రోజున 58019 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. త్వరలోనే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని విడుదల చేస్తామని టీఎస్​ఎల్​పీఆర్​బీ ప్రకటించింది.

GENERAL STUDIES EXAM QUESTION PAPER (09.04.2023)

TSLPRB తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహించిన ఎస్ఐ, ఏఎస్సై ఫైన‌ల్ రాత‌ ప‌రీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, ఆన్సర్​ కీని ఇక్కడ అందిస్తున్నాం. వివిధ కోచింగ్​ సెంటర్లకు సంబంధించిన నిపుణులు రూపొందించిన ’కీ‘ని త్వరలోనే ఇక్కడ అందిస్తాం. త్వరలో పోలీస్​ రిక్రూట్​మెంట్​ బోర్డు అధికారికంగా విడుద‌ల చేసే ‘కీ’ నే ప్రామాణికంగా ప‌రిగ‌ణించండి. (మిగతా పేపర్లు, కీ కూడా త్వరలోనే అందిస్తాం)

ARITHMETIC AND REASONING & MENTAL ABILITY EXAM QUESTION PAPER (08.04.2023)

ARITHMETIC AND REASONING & MENTAL ABILITY EXAM QUESTION PAPER (08.04.2023)

(SOURCE: SAKSHI EDUCATION)

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!