HomeJEEclass 1115 నుంచి తెలంగాణ ఇంటర్​ ఎగ్జామ్స్​.. హాల్​టికెట్ల డౌన్​లోడ్​ లింక్​

15 నుంచి తెలంగాణ ఇంటర్​ ఎగ్జామ్స్​.. హాల్​టికెట్ల డౌన్​లోడ్​ లింక్​

తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఇంటర్​ పరీక్షలు (Telangana Inter Exams) ప్రారంభమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల 45 వేల మంది స్టూడెంట్స్ ఇంటర్​ ఎగ్జామ్స్ కు హాజరవుతున్నారు. ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. చివరి నిమిషంలో టెన్షన్​ పడకుండా.. పరీక్ష సమయం కంటే ఒక గంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించాలని సూచించారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయని.. అందుకు తగ్గట్టుగానే పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలు ఉన్న ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సు సర్వీసులను నడుపుతోంది. విద్యార్థులు హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Advertisement

INTER HALL TICKETS 2023
DOWNLOAD DIRECT LINK

INTER HALL TICKETS 2023
DOWNLOAD DIRECT LINK

TSBIE IPE 1st Year Timetable

Advertisement
Date & DaySubject
15-03-2023 (Wednesday)Part-II: 2nd Langugage Paper-1
17-03-2023 (Friday)Part-I: English Paper-1
20-03-2023 (Monday)Part-III: Mathematics Paper-1A, Botany Paper-1, Political Science Paper-1
23-03-2023 (Thursday)Mathematics Paper-1B, Zoology Paper-1, History Paper-1
25-03-2023 (Saturday)Physics Paper-1, Economics Paper-1
28-03-2023 (Tuesday)Chemistry Paper-1, Commerce Paper-1
31-03-2023 (Friday)Public Administration Paper-1 Bridge Course Maths Paper-1 (For BI.P.C. Students)
03-04-2023 (Monday)Modern Language Paper-1, Geography Paper-1

TSIBE IPE 2nd Year Timetable

Date & DaySubject
16-03-2023 (Thursday)Part-II: 2nd Langugage Paper-II
18-03-2023 (Saturday)Part-I: English Paper-II
21-03-2023 (Tuesday)Part-III: Mathematics Paper-IIA, Botany Paper-II, Political Science Paper-II
24-03-2023 (Friday)Mathematics Paper-IIB, Zoology Paper-II, History Paper-II
27-03-2023 (Monday)Physics Paper-II, Economics Paper-II
29-03-2023 (Wednesday)Chemistry Paper-II, Commerce Paper-II
01-04-2023 (Saturday)Public Administration Paper-II, Bridge Course Maths Paper-II (For BI.P.C. Students)
04-04-2023 (Tuesday)Modern Language Paper-II, Geography Paper-II

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!