పరీక్ష పేపర్ లీకేజీలో పాలు పంచుకున్న మరో 13 మంది అభ్యర్థులను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవిష్యత్ లో నిర్వహించే పరీక్షలకు హాజరు కాకుండా నిషేధించింది. నిన్న 37 మందిని నిషేధించగా.. తాజా ప్రకటనతో ఆ సంఖ్య 50కి చేరింది. తాజాగా వేటుకు గురైన అభ్యర్థులు రెండు రోజుల్లో వివరణ ఇవ్వొచ్చని తెలిపింది. లేకపోతే శాశ్వతంగా వారిని డిబార్ చేస్తామని స్పష్టం చేసింది కమిషన్. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

అభ్యర్థుల వివరాలు:
పూల రవి కిశోర్
రాయపుర విక్రమ్
రాయపురం దివ్య
ధనావత్ భరత్ నాయక్
పశికంటి రోహిత్ కుమార్
గాదె సాయి మాధు
లోకిని సతీష్ కుమార్
బొడ్డుపల్లి నర్సింగ్ రావు
గుగులోత్ శ్రీను నాయక్
భూక్య మహేష్
మూఢావత్ ప్రశాంత్
వదిత్యా నరేష్
పూల రమేష్ కుమార్