తెలంగాణలో జులై 1న జరగనున్న గ్రూప్-4 ఉద్యోగ నియామక పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. అభ్యర్థులు ఈ లింక్ తో తమ హాల్ టికెట్లను నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 8,180 ఉద్యోగల భర్తీకి నిర్వహించే ఈ ఎగ్జామ్ కు 9.50 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. భారీగా దరఖాస్తులు రావడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్పీఎస్సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.
గ్రూప్-4 హాల్ టికెట్లు వచ్చేశాయ్.. డౌన్ లోడ్ లింక్ ఇదే!
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS