తెలంగాణ ఇంటర్ ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ తో పాటు సెకండియర్ ఫలితాలను ఇంటర్ బోర్డు ప్రకటించనుంది. 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఫలితాలను రిలీజ్ చేస్తారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ https://tgbie.cgg.gov.in/ లో చెక్ చేసుకోవాలి. విద్యార్థులు మరింత వేగంగా సులభంగా తమ ఫలితాలు తెలుసుకునేందుకు https://merupulu.com/ ఇక్కడ డైరెక్ట్ ఫలితాల లింక్ లను అందుబాటులో ఉంచుతోంది.
మార్చి 5వ తేదీ నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో 4,88,448 మంది ఫస్ట్ ఇయర్, 5,08,523 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను ఇక్కడ ఉన్న లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
Telangana Inter Results 2025 (1st & 2nd Year)
Check your Telangana Intermediate Results 2025 for 1st and 2nd Year using your hall ticket number. Results were announced on April 22, 2025, at 12 PM. Click the buttons below to visit trusted results portals.
To check your results:
- Click one of the buttons above to visit the results portal.
- Enter your Hall Ticket Number and, if required, your Date of Birth.
- Submit to view your Telangana Inter Results 2025.
- Download and print the provisional marks memo for reference.
Note: If one website is slow or down due to high traffic, try another portal. Results are also available via SMS, WhatsApp, or DigiLocker (check TSBIE for details). Original marks memos will be issued by schools later.