HomeLATESTతెలంగాణలో మరో 313 కొత్త కొలువులు.. ఏ శాఖలో అంటే?

తెలంగాణలో మరో 313 కొత్త కొలువులు.. ఏ శాఖలో అంటే?

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా మరికొన్ని ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏర్పాటు చేస్తున్న 9 మెడికల్ కాలేజీల్లో మరో 313 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సృష్టికి అనుమతులు ఇచ్చింది.

ఈ మేరకు ఆర్థిక శాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!