ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఈ మధ్యే ట్విటర్ ను కోనుగొలు చేసిన సంగతి తెలిసిందే. మస్క్ తను అనుకున్న విధంగా ట్విటర్ లో పలు మార్పులు చేస్తున్నారు.దీని పై మస్క్ ఎప్పుడు ఎం చేస్తున్నాాడో ఎవరీకి అర్థం కావట్లేదు. అయితే మస్క్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా యూజర్లకు డబ్బులు ఎలా సంపాదించాలో ట్విట్ చేశాడు. ఎలాంటే ? ట్విటర్ లో యూజర్ సబ్ స్క్రైబర్లను పెంచుకోని కంటెంట్ క్రియెటర్లుకు ఇది గోప్ప అవకాశం అన్నారు. కంటెంట్ క్రియెషన్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అని తెలిపారు. అలాగే మస్క్ ఒక్కో సభ్యునికి నెలకి 4 డాలర్లు (రూ.330) చెల్లిgచాల్సి ఉంటుందని చెప్పారు.అయితే ప్రస్తుతం మస్క్ అకౌంట్ కు 24,700 మంది సబ్ స్క్రైబర్లు ఉండగా వీటి ద్వారా మస్క్ నెలకు రూ. 80 లక్షల దాకా సంపాదిస్తున్నారు.
డబ్బు ఇలా కూడా సంపాదించవచ్చు.. ఎలాన్ మస్క్
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS