HomeLATESTగ్రూప్-4 ఫలితాలు విడుదల.. మార్కుల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రూప్-4 ఫలితాలు విడుదల.. మార్కుల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొద్ది సేపటి క్రితం గ్రూప్-4 (APPSC Group-4) ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ గ్రూప్-4 పరీక్షను నిర్వహించారు. ఏప్రిల్ 4న ఈ పరీక్ష జరిగింది.

పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కుల జాబితాను జిల్లాల వారీగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి https://psc.ap.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!